Edhi Prema

Edhi Prema

歌名 Edhi Prema
歌手 Haricharan
专辑 Manam (Original Motion Picture Soundtrack)
原歌词
[00:13.250] నననాననా నననాననా నాన నాననా
[00:19.800] నననాననా నననాననా నాన నాననా
[00:39.290] కని పెంచినా మా అమ్మకే అమ్మయ్యానుగా
[00:45.550] నడిపించినా మా నాన్నకే నాన్నయ్యానుగా
[00:52.250] ఒకరిది కన్ను, ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటిచూపు
[00:58.910] ఒకరిది మాట, ఒకరిది భావం
[01:02.230] ఇరువురి కథలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తియ్యగా
[01:11.670] ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా
[01:18.150] ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కదా
[01:31.550] హా దీరనా దిరనా నాన దీరనా దిరనాన
[01:38.510] దీరనా దిరనా నాన దీరనా దిరనాన
[02:00.970] హా... అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకు గురువును అవుతున్నా
[02:07.910] ఓ... అడుగులు నడకలు నేర్పిన నాన్నకు మార్గం అవుతున్నా
[02:15.090] పిల్లలు వీళ్ళే అవుతుండగా, ఆ అల్లరి నేనే చూస్తుండగా
[02:21.860] కన్నోళ్ళతో నేను చిన్నోడిలా
[02:24.690] కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తియ్యగా
[02:34.270] ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా
[02:40.820] ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కదా
[02:59.330] అ అ కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా
[03:06.170] ఓ కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా
[03:13.370] జోలలు నాకే పాడారుగా ఆ జాలిని మరచిపోలేనుగా
[03:19.950] మీరూపినా ఆ ఊయల
[03:23.070] నా హృదయపు లయలలో పదిలము కద ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తియ్యగా
[03:32.610] ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా
[03:39.170] ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కదా
[03:47.890]
歌词翻译
[00:13.250] 呐呐呐呐 呐呐呐呐 呐呐 呐呐呐
[00:19.800] 呐呐呐呐 呐呐呐呐 呐呐 呐呐呐
[00:39.290] 将我养育成人的母亲啊 如今我也为人父母
[00:45.550] 教我蹒跚学步的父亲啊 如今我也身为人父
[00:52.250] 一人之眸 一人之视 两相凝望便是目光交汇
[00:58.910] 一人之言 一人之意
[01:02.230] 交织成篇的故事 这就是爱 甜蜜轮回的爱
[01:11.670] 这就是爱 迎面而来的欢愉
[01:18.150] 这是浸润心灵的瞬间啊
[01:31.550] 哈~嘀啦呐 嘀啦呐 呐呐 嘀啦呐 嘀啦呐呐
[01:38.510] 嘀啦呐 嘀啦呐 呐呐 嘀啦呐 嘀啦呐呐
[02:00.970] 哈...教导我啊咿咿的母亲 如今成了我的老师
[02:07.910] 哦...教我蹒跚学步的父亲 如今成了我的引路人
[02:15.090] 当孩子们渐渐长大 调皮的我静静守望
[02:21.860] 用慈爱的目光注视 如孩童般纯真
[02:24.690] 相融相生的故事 这就是爱 甜蜜轮回的爱
[02:34.270] 这就是爱 迎面而来的欢愉
[02:40.820] 这是浸润心灵的瞬间啊
[02:59.330] 啊~那双揉捏香甜米饭的手 我称之为神明
[03:06.170] 哦~为你拭去泪水的指尖 我献上铃铛
[03:13.370] 摇篮曲只为我而唱 这份眷恋永难忘却
[03:19.950] 你们化身的秋千
[03:23.070] 在我心弦律动中永恒 这就是爱 甜蜜轮回的爱
[03:32.610] 这就是爱 迎面而来的欢愉
[03:39.170] 这是浸润心灵的瞬间啊
[03:47.890]