| [00:38.950] |
కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా |
| [00:45.580] |
నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా |
| [00:52.530] |
ఒకరిది కన్ను ఒకరిది చూపు |
| [00:56.190] |
ఇరువురి కలయిక కంటి చూపు |
| [00:58.950] |
ఒకరిది మాట ఒకరిది భావం |
| [01:02.260] |
ఇరువురి కదలిక కదిపిన కథ |
| [01:04.910] |
ఇది ప్రేమ ప్రేమ, తిరిగొచ్చే తియ్యగా |
| [01:11.490] |
ఇది ప్రేమ ప్రేమ, ఎదురొచ్చే హాయిగా |
| [01:18.070] |
ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా |
| [02:02.490] |
అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకి గురువును అవుతున్నా |
| [02:08.610] |
అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా |
| [02:15.200] |
పిల్లలు వీళ్లే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా |
| [02:21.720] |
కన్నోళ్లతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ |
| [02:27.690] |
ఇది ప్రేమ ప్రేమ, తిరిగొచ్చే తియ్యగా |
| [02:34.170] |
ఇది ప్రేమ ప్రేమ, ఎదురొచ్చే హాయిగా |
| [02:40.520] |
ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా |
| [03:00.330] |
కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా |
| [03:07.150] |
కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా |
| [03:13.600] |
జోలలు నాకే పాడారుగా ఆ జాలిని మరచిపోలేనుగా |
| [03:19.810] |
మీరూపిన ఆ ఊయల నా హృదయపు లయలో పదిలము కద |
| [03:26.140] |
ఇది ప్రేమ ప్రేమ, తిరిగొచ్చే తియ్యగా |
| [03:32.600] |
ఇది ప్రేమ ప్రేమ, ఎదురొచ్చే హాయిగా |
| [03:39.140] |
ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా |
| [04:01.420] |
|